KCR Makes Son TRS Working President, To Focus On National Politics | Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2018-12-15

1 Views

02:25

Chandrasekhar Rao is planning to turn KTR as the undisputed political leader in the coming days. In the second half of the party, when the party comes in the power, KTR has been appointed as Party Working President and has been giving signs that he does not hesitate to do so for the future.
#kcr
#ktr
#ktrworkingpresident
#kcrpramanasweekaram
#kcrpressmeet
#kcroncongresswin
#KCRCommentsOnChandrababu
#2019generalelections
#KCRPressMeet

తెలంగాణ‌లో ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర్ రావు రెండ‌వ‌సారి ముఖ్య‌మంత్రి ఐన త‌ర్వాత దేశ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఎంత‌గా ప‌రిత‌పిస్తున్నారో త‌న‌యుడు తార‌క రామారావు రాజ‌కీయ భ‌విత గురించి కూడా అంతే స్థాయిలో ద్రుష్టి కేంద్రీక‌రిస్తున్నారు. రాబోవు రోజుల్లో కేటీఆర్ ను తిరుగులేని రాజ‌కీయ నేత‌గా తీర్చి దిద్దేందుకు ఇప్ప‌టినుండే స‌న్నాహాలు చేస్తున్నారు చంద్ర‌శేఖ‌ర్ రావు. అందులో బాగంగానే రెండ‌వ సారి పార్టీ అదికారంలోకి రాగానే కేటీఆర్ ను పార్టీ వ‌ర్కింగ్ ప్ర‌సిడెంట్ గా నియ‌మించి త‌న‌యుడి భ‌విశ్య‌త్ కోసం ఎంత‌టి సాహ‌సానికైనా వెనుకాడ‌న‌నే సంకేతాలు ఇచ్చారు కేసిఆర్..!!

Trending Videos - 21 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 21, 2024