Lok Sabha Election 2019 : Gautam Gambhir Has Joined The Bharatiya Janata Party On Friday | Oneindia

By : Oneindia Telugu

Published On: 2019-03-22

178 Views

01:45

Former Indian cricketer Gautam Gambhir has joined the Bharatiya Janata Party on Friday with weeks to go for the Lok Sabha elections. The cricketer is likely to contest elections from one of the seven Delhi Lok Sabha seats. With his reach of nearly nine million followers, the 37-year-old cricketer has been frequently commenting on social and security issues leading to speculation that he was planning to join politics.
#loksabhaelections2019
#formerindiancricketer
#gautamgambhir
#delhi
#politics
#securityissues
#bjp
#congress
#meenakshilekhi
#aamadhmiparty

భారత క్రికెట్ జట్టు మాజీ కేప్టెన్ గౌతమ్ గంభీర్ తన రెండో ఇన్నింగ్ ను ఆరంభించారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ కండువాను కప్పుకొన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆయన సన్నాహాలు చేస్తున్నారు. శుక్రవారం ఉదయం న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో మంత్రులు అరుణ్ జైట్లీ, రవిశంకర్ ప్రసాద్ ల సమక్షంలో గంభీర్ ఆ పార్టీలో చేరారు. పార్టీ సభ్యత్వాన్ని తీసుకున్నారు. గంభీర్ బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని, లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా.. ఆయన బీజేపీలో చేరారు. న్యూఢిల్లీ పరిధిలో మొత్తం ఏడు లోక్ సభ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో ఏదైనా ఓ నియోజకవర్గం నుంచి గంభీర్ లోక్ సభకు పోటీ చేయడం ఖాయమని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Trending Videos - 15 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 15, 2024