IPL 2019 : Bangalore Register First Win,Beat Punjab By 8 Wickets || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-04-15

46 Views

01:40

In match 28 of Indian Premier League (IPL 2019), sensational fifties from Virat Kohli and AB de Villiers overshadowed Chris Gayle's unbeaten 99 as Royal Challengers Bangalore (RCB) finally snapped a six-match losing streak this IPL season with an eight-wicket win over Kings XI Punjab (KXIP) at PCA IS Bindra Stadium on Saturday
#ipl2019
#rcbvskxip
#royalchallengersbangalore
#kingsxipunjab
#cricket
#viratkohli
#ashwin
#abdevilliers

హమ్మయ్య! ఎట్టకేలకు ఈ సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఖాతా తెరిచింది. మొహాలి వేదికగా శనివారం రాత్రి కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇదే తొలి విజయం కావడం విశేషం.పంజాబ్‌ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లీ(67), డివిలియర్స్‌(59 నాటౌట్‌) హాఫ్ సెంచరీలు నమోదు చేశారు. ఆ తర్వాత చివర్లో స్టొయినిస్‌(28నాటౌట్‌) చెలరేగి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. పంజాబ్‌ బౌలర్లలో షమీ, రవిచంద్రన్‌ అశ్విన్‌లు తలో వికెట్‌ తీశారు.

Trending Videos - 14 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 14, 2024