Steve Smith Best To Take Captaincy From Tim Paine : Ricky Ponting || oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-10-16

185 Views

01:48

Steve Smith has made a historic return to Australia team helping them to retain the Ashes in England for the first time since 2001. Post that, the speculation of Smith taking over the captaincy from incumbent Tim Paine is on an all-time high. Former Australia skipper Ricky Ponting also spoke on the same line saying that Smith is the best candidate to take over the baton.
#rickyponting
#stevesmith
#timpaine
#australia
#langer
#ashes2019
#cricket
#worldcup2019


టెస్టు కెప్టెన్‌గా టిమ్‌పైన్‌ సమయం ముగిసింది. స్టీవ్‌స్మిత్‌ మళ్లీ బాధ్యతలు చేపడితే చూడాలని ఉంది అని ఆస్ట్రేలియా మాజీకెప్టెన్ రికీ పాంటింగ్‌ అన్నాడు. బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలతో ఏడాది నిషేధం ఎదుర్కొన్న ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్‌ స్మిత్‌.. ఇంగ్లాండ్‌లో జరిగిన వన్డే ప్రపంచకప్‌లో తిరిగి అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. పురాగమనం చేసినా.. అతడిపై విధించిన కెప్టెన్సీ నిషేధం ఇంకా అమల్లో ఉంది. వచ్చే మార్చిలో ఈ శిక్ష కూడా పూర్తవుతుంది.ప్రపంచకప్‌ అనంతరం స్మిత్ యాషెష్ 2019తో టెస్టుల్లో మళ్లీ పునరాగమనం చేశాడు. యాషెస్‌ సిరీస్‌లో స్మిత్ పరుగుల వరద పారించాడు. తొలి టెస్టులో రెండు శతకాలు, రెండో టెస్టులో అర్ధ సెంచరీ, నాలుగో టెస్టులో డబుల్‌ సెంచరీ, ఐదవ టెస్టులో అర్ధ సెంచరీతో సత్తాచాటాడు. స్మిత్ యాషెస్‌ నాలుగు మ్యాచ్‌ల్లో 774 పరుగులు చేయడంతో పునరాగమనాన్ని ఘనంగా చాటాడు.

Trending Videos - 28 April, 2024

RELATED VIDEOS

Recent Search - April 28, 2024