Ricky Ponting Joins Twitter,Shares Pictures With His Son || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-12-12

1 Views

01:08

Ricky Ponting joins Twitter, shares pictures with his son.Ricky Ponting is now on Twitter and he announced his arrival on social media with a bunch of adorable photos of a net session with his son Fletcher.
#rickyponting
#twitter
#australia
#cricket
#delhicapitals
#delhicapitalscoach
#souravganguly
#cricketnews
#RickyPontingrecords
#RickyPontingbatting
#ipl2020
#ipl

ఆస్ట్రేలియా మాజీ క్రికెట్ దిగ్గజం రికీ పాంటింగ్ ఎట్టకేలకు సోషల్ మీడియాలో చేరారు. ఇన్నాళ్లూ సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న రికీ పాంటింగ్‌ బుధవారం ట్విట్టర్‌లో ఖాతా ప్రారంభించాడు. రికీ పాంటింగ్ పేరిట ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసిన పాంటింగ్ తన తొలి ట్వీట్‌ను కూడా పోస్టు చేశాడు.

Trending Videos - 14 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 14, 2024