COVID-19 Regulations Till July 2021 In Kerala కరోనా వైరస్ నిబంధనలు జూలై 2021 వరకూ...!! || Oneindia

By : Oneindia Telugu

Published On: 2020-07-06

7.5K Views

02:02

With coronavirus cases gradually increasing in Kerala, the state government has issued new guidelines to act as preventive measures against the pandemic. The new regulations known as ‘Kerala Epidemic Disease Corona Virus Disease (Covid-19) Additional Regulations, 2020’, will be in force for a year i.e till July 2021

#COVID19RegulationsTillJuly
#Kerala
#coronavirus
#Keralastategovernment
#Covid19inindia
#massgatherings
#publicmeetings
#mask
#sanitizer
#కేరళ

కరోనా వైరస్ నియంత్రణకు కేరళ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిబంధనలను మరో ఏడాది పాటు కొనసాగించేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఫిజికల్ డిస్టెన్స్,బహిరంగ ప్రదేశాల్లో ఫేస్ మాస్క్,సామూహిక సమావేశాల రద్దు వంటి నిబంధనలు జూలై 2021 వరకూ కొనసాగనున్నాయి.

Trending Videos - 5 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 5, 2024