T10 League 2019 : Sunny Leone Endorses Delhi Bulls T10 Franchise || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2019-10-31

132 Views

01:54

Delhi Bulls, who is the rebranded team of the T10 League, unveiled its team jersey, anthem and brand ambassador all at once during an event in Dubai. Earlier, they were playing under the name of Bengal Tigers. With the rebranding of the team, they have also signed Sunny Leone as their brand ambassador.
#t10league
#sunnyleone
#brandambassador
#delhibulls
#Eaonmorgan
#shoibmalik
#mohammadnabi

టీ10 లీగ్‌ ఫ్రాంచైజీ ఢిల్లీ బుల్స్‌ జట్టుకు బాలీవుడ్ హాట్ నటి 'సన్నీ లియోన్' బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికయింది. దుబాయ్ వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో ఢిల్లీ బుల్స్‌ తన కొత్త జెర్సీ, కొత్త గీతాన్ని ఆవిష్కరించింది. అదేవిధంగా సన్నీ లియోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటున్నట్టు జట్టు సహ యజమాని రిజ్వాన్‌ సాజన్‌ ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సన్నీ లియోన్ సందడి చేసింది.ఇంతకుముందు ఈ టీ10 ఫ్రాంచైజీ బెంగాల్‌ టైగర్స్‌ పేరుతో ఉండేది. ఇప్పుడు డిల్లీ బుల్స్‌గా రీ బ్రాండ్‌ చేసుకుంది. పేరుతో పాటు కొత్త జెర్సీ, కొత్త గీతాన్ని కూడా ఆవిష్కరించింది. ఇక బ్రాండ్ అంబాసిడర్‌గా సన్నీని నియమించుకుంది. ఇంగ్లాండ్‌కు 2019 ప్రపంచకప్‌ అందించిన స్టార్ ప్లేయర్ ఇయాన్‌ మోర్గాన్‌ ఢిల్లీ బుల్స్‌ జట్టుకు సారధ్యం వహిస్తున్నాడు. పాక్‌ సీనియర్‌ ఆటగాడు షోయబ్‌ మాలిక్‌ వైస్‌ కెప్టెన్‌.

Trending Videos - 26 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 26, 2024