IPL 2021:AB de Villiers Love Story, Taj Mahal వద్ద ప్రపోజ్.. #Mr360 లవ్ కూడా ఇక్కడే| Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-04-16

241 Views

02:09

IPL 2021: AB de Villiers is one of the most loved cricketers in India.In a recent Q & A session on Instagram, Danielle was asked by one of her supporters about her marriage with ABD. AB de Villiers proposed to me at the Taj Mahal in India said Danielle de Villiers
#IPL2021
#ABdeVilliersLoveStory
#DanielledeVilliers
#ABdeVilliersDanielleLoveStory
#ABdeVilliersproposedatTajMahal
#ABdeVilliersInternationalComeback
#ABDRCB
#RoyalChallengersBangalore
#SouthAfricanationalTeam
#Mr360ABD
#ICCT20IWorldCup2021
#ABDreentry

డివిలియర్స్-డేనియల్లేది లవ్ మ్యారేజ్. గ్రౌండ్‌లో విధ్వంసకారుడిగా, బౌలర్లపై ఏ మాత్రం కనికరం లేకుండా విరుచుకుపడే ఏబీ.. గ్రౌండ్ వెలుపల దీనికి పూర్తి భిన్నంగా ఉంటాడట. బాధ్యత గల ఓ భర్తగా, తండ్రిగా మసలు కుంటాడని డేనియల్లె తెలిపారు. మూగజీవాలు అంటే అతనికి ఆరోప్రాణమని పేర్కొన్నారు. తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఏబీ డివిలియర్స్ అభిమానులతో ఆమె ఓ డిబేట్ పెట్టారు.

Trending Videos - 29 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 29, 2024