Minister Satyavathi Rathod : Shishu Vihar లో పిల్లలకు ప్రత్యేక ఐసొలేషన్ || Oneindia Telugu

By : Oneindia Telugu

Published On: 2021-05-08

64 Views

03:42

Minister Satyavathi Rathod special care on children who lost their parents due to Covid. The Department of Women Development and Child Welfare has made necessary arrangements at the isolation centre to take care of children whose parents were affected with Covid.
#MinisterSatyavathiRathod
#ShishuVihar
#childrenIsolationcentre
#COVID19
#Vaccination
#childrenlostparentsduetoCovid
#TRS
#CMKCR
#KTR

కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో కొవిడ్ తీవ్రత, నివారణ చర్యలు, చికిత్స వసతులపై గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిసున్నారు . ఈ క్రమంలోనే కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పై మమకారంతో .. వాళ్ళను శిశు విహార్ లో చేర్పించి యోగ క్షేమాలు చూసుకుంటున్న సత్యవతి రాథోడ్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది

Trending Videos - 27 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 27, 2024