Satyavathi Rathod Humanity అనాథలుగా మారిపోయిన చిన్నారులను శిశు విహార్ లో చేరుస్తూ

By : Oneindia Telugu

Published On: 2021-05-09

58 Views

01:52

Minister Satyavathi Rathod special care on children who lost their parents due to Covid. Minister Satyavati Rathore expressed her humanity.
#MinisterSatyavathiRathod
#ShishuVihar
#childrenIsolationcentre
#COVID19
#Vaccination
#childrenlostparentsduetoCovid
#TRS
#CMKCR
#KTR

కరోనా వైరస్ మహమ్మారి ఉధృతి రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాల్లో కొవిడ్ తీవ్రత, నివారణ చర్యలు, చికిత్స వసతులపై గిరిజన సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఆ జిల్లాల కలెక్టర్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిసున్నారు . ఈ క్రమంలోనే కరోనా వల్ల తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పై మమకారంతో .. అనాథలుగా మారిపోయిన చిన్నారులను శిశు విహార్ లో చేరుస్తూ వారి సంక్షేమాన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు.

Trending Videos - 27 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 27, 2024