Deputy CM Satyanarayana Interview: వైఎస్ విజయమ్మ నిర్ణయం వెనుక కారణం చెప్పిన సత్యనారాయణ | ABP Desam

By : Abp Desam

Published On: 2022-07-08

1 Views

04:34

YSRCP ప్లీనరీలో.... పార్టీ గౌరవ అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్టు వైఎస్ విజయమ్మ ప్రకటించారు. తెలంగాణలో షర్మిలకు అండగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారంటున్న ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ మా ప్రతినిధి గోపరాజు ఫేస్ టు ఫేస్.

Trending Videos - 27 May, 2024

RELATED VIDEOS

Recent Search - May 27, 2024