Puvunaku Pudaramunaku - Kanakesh Rathod

By : Bijibilla Rama Rao

Published On: 2020-05-25

3 Views

04:53

Sudhanva Sankirtanam (Devotional and Spiritual Album)
Singer : Kanakesh Rathod
Lyrics : Lakshmi Valli Devi Bijibilla :
Music : Kanakesh Rathod :
Publisher : Bijibilla Rama Rao.
Recorded at : 'S' rec.in Hyderabad : Telangana State : India
Indian Percussions : Kanna : Sitar : Nandu Kumar : Flute : Pramod Umapathi.

LYRICS : RAMA NAAMAMU

ప :రామనామము, మధురమైనదని, అందురేలనే అమ్మా [2] సకల పాపములు, సమసి పోవును, అందుచేతరాకన్నా
"రామ, రామ, రామ, రామ, రామ, రామ, రాం" [2]

చ : బాలరాముడు, రామచంద్రుడు ఆయనేలనే, అమ్మా [2]అద్దమున, చంద్ర బింబము చూచి, కిలకిల నవ్వెను కన్నా!
సోదర ప్రేమకు "పట్టుకొమ్మ" ఏలఆయనే అమ్మా! అన్నదమ్ముల మధ్య బంధమును, పెంపొందిచుటకు, కన్నా!
"రామ, రామ, రామ, రామ, రామ, రామ, రాం" [2]
ఆలు మగల బంధానికి, వారే అందం, అందురు ఏల! [2] లక్ష్మీ నారాయణులు, లక్ష్మణ మణి పూసలురా! కన్నా
తండ్రి మాట జవ దాటని వాడని, ఏల అందురే అమ్మా! తండ్రీ తనయుల బంధమును, చాటి చెప్పుటకు, కన్నా!
"రామ, రామ, రామ, రామ, రామ, రామ, రాం"

చ : రాజ్యము వీడి, అడవులకు మరి, ఏల వెళ్ళెనే, అమ్మా! [2] రాయిని సైతం "రామ మయం" చేసే టందుకె, కన్నా!
ఆలినిబాసి,అసువు లిమకగ దుఃఖించె నేలనమ్మా [2] పది తలల రావణు నంతముజేసి, శాంతి నిలుపటకు కన్నా!
"రామ, రామ, రామ, రామ, రామ, రామ, రాం" [2]
రాముడు, అందరి దేవుడుడాయెను యేలచెప్పవే, అమ్మా! సర్వగుణములకు, పెద్ద పీటను, వేసినందుకుర,కన్నా!
దేవదేవుడు, అవతారములు, దాల్చునెందుకే! అమ్మా! దానవుల జంపి, ధరణి కాచుటకు కన్నా!
"రామ, రామ, రామ, రామ, రామ, రామ, రాం" [2]