Manasu Ane

By : Bijibilla Rama Rao

Published On: 2021-01-13

10 Views

05:09

Sudhanva Sankirtanam : Devotional Album : Singer : V. Sadasiva Sarma : Lyrics : Lakshmi Valli Devi Bijibilla : Music Composer : : V. Sadasiva Sarma : Publisher : Bijibilla Rama Rao.

LYRICS :మనసు అనే

"పల్లవి" : మనసు అనే తాళంచెవి నీవద్ద యున్నపుడు నీ
హృదయమను గృహము యిక మూసివేయబడదులే! "2"

"అ.ప." : చోరులు మరి దుండగులను చెడుయోచనలు
పట్టివేయమని నీ మనసు హెచ్చరించును "మనసు"

"చరణం" : కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యము
ఆమనిలా నిన్ను అడగకుండ ప్రవేశము
సందేహమను తలుపులను తీసిమూసివేయును
తికమకలు చేయును ముంచివేయు తింగరినీ జేయును "మనసు"

"చరణం" : చోరులు ఎందరు చుట్టిన నీ హృదయము మరి భద్రము
చరాచరునికే మిత్రమా! స్వాగతము పలుకుము
చాలును ఆ విభునికి నీ హృదయమనే గృహము
హృదయప్రాకారానికి తానే ఆదియునంత్యము "మనసు"

Trending Videos - 3 June, 2024

RELATED VIDEOS

Recent Search - June 3, 2024